Unnamed: 0,sentence,path 5730,అష్షూరు దాని గుంపంతా అక్కడే ఉంది దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి వాళ్ళంతా కత్తితో చచ్చారు,data/cleaned/telugu/EZK/EZK_032_022.wav 8377,నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు అక్కడ వాళ్ళు కలకాలం జీవిస్తారు,data/cleaned/telugu/PSA/PSA_037_029.wav 13077,న్యాయమైన త్రాసు తూకం రాళ్లు యెహోవా నియమించాడు సంచిలో ఉండే తూనిక గుళ్ళు ఆయన ఏర్పాటు,data/cleaned/telugu/PRO/PRO_016_011.wav 13119,దుర్మార్గుడు రాగానే ధిక్కారం వస్తుంది అతడితో బాటే కళంకం నింద వస్తాయి,data/cleaned/telugu/PRO/PRO_018_003.wav 4558,చెరనుండి తిరిగి వచ్చిన వారంతా యెరూషలేములో తప్పక సమకూడాలని యూదా దేశమంతటా యెరూషలేము పట్టణంలో దండోరా వేశారు,data/cleaned/telugu/EZR/EZR_010_007.wav 12939,గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు,data/cleaned/telugu/PRO/PRO_011_002.wav 10499,నాన్నా అలా కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తలమీద పెట్టు అని చెప్పాడు,data/cleaned/telugu/GEN/GEN_048_018.wav 4029,అయితే జ్ఞానం దాని పిల్లలను బట్టి జ్ఞానమని తీర్పు పొందుతుంది,data/cleaned/telugu/LUK/LUK_007_035.wav 10313,ఎలీఫజు కొడుకులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు ఎలీఫజు ఉపపత్ని తిమ్నా,data/cleaned/telugu/GEN/GEN_036_011.wav 9882,షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు,data/cleaned/telugu/GEN/GEN_005_006.wav 5808,చుట్టూ మధ్యగోడల పొడవు పదమూడున్నర వెడల్పు రెండున్నర మీటర్లు,data/cleaned/telugu/EZK/EZK_040_030.wav 12869,ఆమె అనేకులను లోబరచుకుని గాయపరచింది లెక్కలేనంతమంది ఆమె బారిన పడి నాశనమయ్యారు,data/cleaned/telugu/PRO/PRO_007_026.wav 7517,ఆయన సేనలను లెక్కింప శక్యమా ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయించకుండా ఉంటుందా,data/cleaned/telugu/JOB/JOB_025_003.wav 9415,యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది,data/cleaned/telugu/PSA/PSA_116_015.wav 4229,తనను తాను గొప్ప చేసుకునేవాడు తగ్గడం తగ్గించుకునేవాడు హెచ్చడం జరుగుతుంది,data/cleaned/telugu/LUK/LUK_014_011.wav 1332,పేతురు ప్రభూ నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు అని ఆయనతో అన్నాడు,data/cleaned/telugu/MAT/MAT_014_028.wav 8610,ప్రభావం తనదే అని దేవుడు ఒకసారి చెప్పాడు రెండుసార్లు నేనా మాట విన్నాను,data/cleaned/telugu/PSA/PSA_062_011.wav 12503,ఎక్కువ మందికైనా తక్కువ మందికైనా చీటీలు వేసి ఎవరి స్వాస్థ్యం వారికి పంచిపెట్టాలి,data/cleaned/telugu/NUM/NUM_026_056.wav 9266,అరణ్యంలో వారు ఎంతో ఆశించారు ఎడారిలో దేవుణ్ణి పరీక్షించారు,data/cleaned/telugu/PSA/PSA_106_014.wav 1851,ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు,data/cleaned/telugu/JER/JER_030_002.wav 13378,దుష్టుడు తన స్వయంకృతాపరాధం వల్ల బోనులో చిక్కుకుంటాడు మంచి చేసేవాడు పాటలుపాడుతూ సంతోషంగా ఉంటాడు,data/cleaned/telugu/PRO/PRO_029_006.wav 5665,నేను కూడా నా రెండు చేతులు చరుచుకుని నా ఉగ్రత తీర్చుకుంటాను యెహోవానైన నేనే ప్రకటిస్తున్నాను,data/cleaned/telugu/EZK/EZK_021_017.wav 4521,మీకు తెలియజేయడం కోసం అజమాయిషీ చేస్తున్న అధికారుల పేర్లు వ్రాసి ఇమ్మని కూడా అడిగాం,data/cleaned/telugu/EZR/EZR_005_010.wav 3334,ఓడలు పెద్దవిగా ఉన్నా బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు,data/cleaned/telugu/JAS/JAS_003_004.wav 1462,ఇదుగో ఇక మీ ఇల్లు మీకే పాడుగా విడిచి పెట్టేస్తున్నాను,data/cleaned/telugu/MAT/MAT_023_038.wav 12874,మనుషులారా ఈ మాటలు మీకోసమే మనుషులైన మీకే నా మాటలు వినిపిస్తున్నాను,data/cleaned/telugu/PRO/PRO_008_004.wav 9016,అయితే నువ్వు మమ్మల్ని నిరాకరించి వదిలేశావు నీ అభిషిక్తుని మీద నువ్వు కోపంతో ఉన్నావు,data/cleaned/telugu/PSA/PSA_089_038.wav 8910,వాళ్లకు తెలివి లేదు అర్థం చేసుకోలేరు వాళ్ళు చీకట్లో తిరుగుతుంటారు భూమి పునాదులన్నీ చితికి పోతున్నాయి,data/cleaned/telugu/PSA/PSA_082_005.wav 4900,మీరంతా ఈ రోజు మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతివాడూ,data/cleaned/telugu/DEU/DEU_029_010.wav 8162,యెహోవా ఆకాశంలో ఉరిమాడు సర్వోన్నతుడు సింహనాదం చేసి వడగళ్ళు మండుతున్న నిప్పులు కుమ్మరించాడు,data/cleaned/telugu/PSA/PSA_018_013.wav 12232,ఇంకా సాంబ్రాణి తో నిండి ఉన్న పది తులాల బంగారు పాత్రను తీసుకు వచ్చాడు,data/cleaned/telugu/NUM/NUM_007_074.wav 7994,ప్రభువు మనసు తెలిసిన వాడెవడు ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు,data/cleaned/telugu/ROM/ROM_011_034.wav 7507,పట్టణంలో మనుషులు మూలుగుతూ ఉంటారు క్షతగాత్రులు మొర పెడుతూ ఉంటారు కానీ దేవుడు వారి ప్రార్థనలు పట్టించుకోడు,data/cleaned/telugu/JOB/JOB_024_012.wav 813,మా స్వాస్థ్యం పరదేశుల వశం అయ్యింది మా ఇళ్ళు అన్యుల స్వాధీనం అయ్యాయి,data/cleaned/telugu/LAM/LAM_005_002.wav 2819,మేము మాత్రం ప్రార్థనలోనూ వాక్య పరిచర్యలోనూ కొనసాగుతూ ఉంటాం అన్నారు,data/cleaned/telugu/ACT/ACT_006_004.wav 634,అతి పరిశుద్ధమైనవిగాని పరిశుద్ధమైనవిగాని తన దేవునికి అర్పించే ఏ ఆహార వస్తువులైనా అతడు తినొచ్చు,data/cleaned/telugu/LEV/LEV_021_022.wav 9733,ఆకాశానికి ఎక్కి వెళ్దామంటే నువ్వు అక్కడ ఉన్నావు మృత్యులోకంలో దాక్కుందామనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు,data/cleaned/telugu/PSA/PSA_139_008.wav 3684,అప్పటివరకూ సమూయేలు యెహోవా ప్రత్యక్షత పొందలేదు యెహోవా మాట అతడికి ఇంకా వెల్లడి కాలేదు,data/cleaned/telugu/1SA/1SA_003_007.wav 4963,ఆ వెండి నీకు నీ వారికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను దానితో నువ్వు ఏది అనుకుంటే అది చెయ్యి అన్నాడు,data/cleaned/telugu/EST/EST_003_011.wav 8335,అయితే నేను యెహోవాలో ఆనందిస్తూ ఉంటాను ఆయన ఇచ్చే రక్షణలో సంతోషిస్తూ ఉంటాను,data/cleaned/telugu/PSA/PSA_035_009.wav 12517,ఇశ్రాయేలీయుల సమాజమంతా అతని మాట వినేలా నీ అధికారంలో కొంత అతని మీద పెట్టు,data/cleaned/telugu/NUM/NUM_027_020.wav 7712,వారి క్రియలను ఆయన తెలుసుకుంటున్నాడు రాత్రివేళ ఇలాటి వారిని ఆయన కూలదోస్తాడు వారు నాశనమై పోతారు,data/cleaned/telugu/JOB/JOB_034_025.wav 13598,మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు,data/cleaned/telugu/2TH/2TH_003_007.wav 6135,యేసు వారితో ఈ ప్రజలు మాటలతో నన్ను గౌరవిస్తారు కాని వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది,data/cleaned/telugu/MRK/MRK_007_006.wav 10322,దిషోను కొడుకులు హెమ్దాను ఎష్బాను ఇత్రాను కెరాను,data/cleaned/telugu/GEN/GEN_036_026.wav 4347,అప్పుడు మనుష్య కుమారుడు బల ప్రభావంతో గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు,data/cleaned/telugu/LUK/LUK_021_027.wav 12436,బిలాము ప్రవచనంగా బాలాకూ లేచి విను సిప్పోరు కుమారుడా ఆలకించు,data/cleaned/telugu/NUM/NUM_023_018.wav 8882,వాళ్ళు నీ సేవకుల శవాలను రాబందులకు ఆహారంగా నీ భక్తుల మృత దేహాలను అడవి జంతువులకు ఆహారంగా పడేశారు,data/cleaned/telugu/PSA/PSA_079_002.wav 12922,నీతిమంతుల కష్టార్జితం జీవం కలిగిస్తుంది దుర్మార్గుల రాబడి పాపం వృద్ది అయ్యేలా చేస్తుంది,data/cleaned/telugu/PRO/PRO_010_016.wav 3122,స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు కూడా ఆ విధంగా చేస్తున్నారు,data/cleaned/telugu/ACT/ACT_019_014.wav 2039,ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది చీకటి ఆ వెలుగును లొంగదీసుకోలేక పోయింది,data/cleaned/telugu/JHN/JHN_001_005.wav 4622,ఇతనితో కూడా మీ ఊరివాడు నమ్మకమైన ప్రియ సోదరుడు ఒనేసిమును మీ దగ్గరికి పంపుతున్నాను వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియపరుస్తారు,data/cleaned/telugu/COL/COL_004_009.wav 2120,అప్పుడు ఆయన యూదయ దేశం నుండి ప్రయాణమై గలిలయ దేశానికి వెళ్ళాడు,data/cleaned/telugu/JHN/JHN_004_003.wav 2273,అప్పుడు మార్త యేసుతో ప్రభూ నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు,data/cleaned/telugu/JHN/JHN_011_021.wav 2999,అయితే అవిధేయులైన యూదులు యూదేతరులను రెచ్చగొట్టి వారి మనసుల్లో సోదరుల మీద ద్వేషం పుట్టించారు,data/cleaned/telugu/ACT/ACT_014_002.wav 5280,క్రీస్తు లేవకపోతే మీ విశ్వాసం వ్యర్థమే మీరింకా మీ పాపాల్లోనే ఉన్నారన్నమాట,data/cleaned/telugu/1CO/1CO_015_017.wav 12054,వయసులో పెద్దవాణ్ణి కఠినంగా మందలించ వద్దు అతనిని తండ్రిగా భావించి హెచ్చరించు,data/cleaned/telugu/1TI/1TI_005_001.wav 6929,నా తండ్రి మీ నిమిత్తం తన ప్రాణాలకు తెగించి యుద్ధం చేసి మిద్యానీయుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించాడు,data/cleaned/telugu/JDG/JDG_009_016.wav 11629,ఎనిమిదోది యెషయా పేరట పడింది ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది,data/cleaned/telugu/1CH/1CH_025_015.wav 175,భూలోకమంతా నిమ్మళించి విశ్రాంతిగా ఉంది వాళ్ళు పాటలతో తమ సంబరాలు మొదలు పెట్టారు,data/cleaned/telugu/ISA/ISA_014_007.wav 518,అవి మీకు అసహ్యం కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు వాటి కళేబరాలను అసహ్యించుకోవాలి,data/cleaned/telugu/LEV/LEV_011_011.wav 12999,నీతిమంతుల వెలుగు ప్రకాశిస్తుంది భక్తిహీనుల దీపం ఆరిపోతుంది,data/cleaned/telugu/PRO/PRO_013_009.wav 1444,ఇంకా భూమిమీద ఎవరినీ తండ్రి అని పిలవవద్దు పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి,data/cleaned/telugu/MAT/MAT_023_009.wav 12924,వ్యర్థంగా మాట్లాడే మాటల్లో తప్పు దొర్లుతుంది మితంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు,data/cleaned/telugu/PRO/PRO_010_019.wav 11468,నాతాను సోదరుడైన యోవేలు హగ్రీయుడైన మిబ్హారు,data/cleaned/telugu/1CH/1CH_011_038.wav 5203,నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి,data/cleaned/telugu/1CO/1CO_010_030.wav 12518,అతని మీద తన చేతులు పెట్టి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు,data/cleaned/telugu/NUM/NUM_027_023.wav 12648,హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు,data/cleaned/telugu/NUM/NUM_033_030.wav 13195,అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం,data/cleaned/telugu/PRO/PRO_021_006.wav 8054,నా సువార్త ప్రకారం యేసు క్రీస్తును గురించిన ప్రవచన ప్రకటన ప్రకారం దేవుడు మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తిశాలి,data/cleaned/telugu/ROM/ROM_016_026.wav 4791,అదే స్థలం లో దాన్ని కాల్చి తిని ఉదయాన్నే తిరిగి మీ గుడారాలకు వెళ్ళాలి ఆరు రోజులపాటు మీరు పొంగని రొట్టెలు తినాలి,data/cleaned/telugu/DEU/DEU_016_007.wav 9187,వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు,data/cleaned/telugu/PSA/PSA_104_004.wav 13103,మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు,data/cleaned/telugu/PRO/PRO_017_013.wav 12020,రాజా యివన్నీ అరౌనా అనే నేను రాజుకు ఇస్తున్నాను అన్నాడు నీ దేవుడైన యెహోవా నీ మనవి వినుగాక అని రాజుతో అన్నాడు,data/cleaned/telugu/2SA/2SA_024_023.wav 10171,పెందలకడనే వాళ్ళు లేచి ఒకరితో మరొకరు నిబంధన చేసుకున్నారు తరువాత ఇస్సాకు వాళ్ళను శాంతియుతంగా సాగనంపాడు,data/cleaned/telugu/GEN/GEN_026_031.wav 1576,మీరేమంటారు అని సభవారిని అడిగాడు అందుకు వారు వీడు చావుకు తగినవాడు అన్నారు,data/cleaned/telugu/MAT/MAT_026_066.wav 10925,ఒక పేదవాడు న్యాయం కోసం పోరాడుతుంటే అతని పట్ల పక్షపాతంగా వ్యవహరించకూడదు,data/cleaned/telugu/EXO/EXO_023_003.wav 4104,దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గానీ అది వారి వల్ల కాలేదు అని దీనంగా చెప్పాడు,data/cleaned/telugu/LUK/LUK_009_040.wav 2060,మరుసటిరోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు చూడండి లోకపాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల,data/cleaned/telugu/JHN/JHN_001_029.wav 11530,మీరు లెక్కకు కొద్ది మందిగా ఉన్నప్పుడే అల్ప సంఖ్యాకులుగా దేశంలో పరాయివారుగా ఉన్నపుడే ఇలా చెప్పాను,data/cleaned/telugu/1CH/1CH_016_019.wav 12373,అతడు చనిపోయిన వారికీ బతికున్న వారికీ మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగింది,data/cleaned/telugu/NUM/NUM_016_048.wav 4664,ఆయన మీ పూర్వీకుల్ని ప్రేమించాడు కాబట్టి వారి తరువాత వారి సంతానాన్ని ఏర్పరచుకున్నాడు,data/cleaned/telugu/DEU/DEU_004_037.wav 7530,వెలుగు చీకటుల మధ్య సరిహద్దుల దాకా ఆయన జలాలకు హద్దు నియమించాడు,data/cleaned/telugu/JOB/JOB_026_010.wav 11460,నెటోపాతీయుడైన మహరై నెటోపాతీయుడైన బయనా కొడుకు హేలెదు,data/cleaned/telugu/1CH/1CH_011_030.wav 11878,దావీదు హిత్తీయుడైన ఊరియాని నా దగ్గరికి పంపించు అని ఒక వ్యక్తి ద్వారా యోవాబుకు కబురు చేశాడు,data/cleaned/telugu/2SA/2SA_011_006.wav 8692,వారు నాకు ఆహారంగా చేదు విషాన్ని పెట్టారు నాకు దాహం అయినప్పుడు తాగడానికి పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు,data/cleaned/telugu/PSA/PSA_069_021.wav 655,ఆ రోజున మీరు జీవనోపాధి కోసం పని చేయడం మాని యెహోవాకు హోమం చేయాలి,data/cleaned/telugu/LEV/LEV_023_025.wav 11169,సన్నిధి గుడారం ఉన్న మందిరం ద్వారం ఎదురుగా హోమ బలిపీఠం ఉంచాలి,data/cleaned/telugu/EXO/EXO_040_006.wav 4934,వారి ద్రాక్షారసం పాము విషం నాగుపాముల క్రూర విషం,data/cleaned/telugu/DEU/DEU_032_033.wav 8300,ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూరుస్తాడు మహా సముద్ర జలాలను గిడ్డంగిలో నిలవ చేస్తాడు,data/cleaned/telugu/PSA/PSA_033_007.wav 3479,దక్షిణ దిక్కున ఆవీయుల దేశమూ కనానీయుల దేశమంతా సీదోనీయుల మేరా నుండి ఆఫెకు వరకూ ఉన్న అమోరీయుల సరిహద్దు వరకూ,data/cleaned/telugu/JOS/JOS_013_004.wav 12186,యెహోవా మిమ్మల్ని కన్నులారా చూసి మీకు శాంతి ప్రసాదించు గాక,data/cleaned/telugu/NUM/NUM_006_026.wav 7140,వాటిని నమ్మినందుకు వాళ్ళు అవమానం పొందుతారు వాటిని సమీపించి కలవరానికి గురౌతారు,data/cleaned/telugu/JOB/JOB_006_020.wav 8078,దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు,data/cleaned/telugu/PSA/PSA_005_005.wav 11644,ఇరవై మూడోది మహజీయోతు పేరట పడింది ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది,data/cleaned/telugu/1CH/1CH_025_030.wav 7448,నాకు వ్యతిరేకంగా మీరు పన్నుతున్న కుట్రలు నాకు తెలుసు మీ మనసులోని ఆలోచనలు నేను గ్రహించాను,data/cleaned/telugu/JOB/JOB_021_027.wav 12343,మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్టార్పణగా అర్పించాలి కళ్లపు అర్పణలా దాన్ని అర్పించాలి,data/cleaned/telugu/NUM/NUM_015_020.wav 12704,అయితే అతడు ఎప్పుడైనా తన ఆశ్రయపురం సరిహద్దు దాటి వెళితే,data/cleaned/telugu/NUM/NUM_035_026.wav 1529,ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు,data/cleaned/telugu/MAT/MAT_025_042.wav 9926,పక్షులు పశువులు మృగాలు భూమిమీద పాకే పురుగులు శరీరం ఉండి భూమిమీద తిరిగేవన్నీ చనిపోయాయి మనుషులందరూ చనిపోయారు,data/cleaned/telugu/GEN/GEN_007_021.wav 5781,గోమెరు అతని సైన్యం ఉత్తరాన ఉండే తోగర్మా అతని సైన్యం ఇంకా అనేకమంది జనం నీతో వస్తారు,data/cleaned/telugu/EZK/EZK_038_006.wav 3927,యెహోవా వాక్కు రెండో సారి యోనాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,data/cleaned/telugu/JON/JON_003_001.wav 12773,దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి అసూయ పడవద్దు వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు,data/cleaned/telugu/PRO/PRO_003_031.wav 2630,వారిని గురించి నా సాక్ష్యం ఏమిటంటే పరిశుద్ధులకు సేవ చేయడానికి తమకు కూడా భాగం ఇవ్వాలని ఎంతో బతిమాలారు,data/cleaned/telugu/2CO/2CO_008_003.wav 11405,అతని మరో భార్య అయిన హోదెషు ద్వారా అతనికి యోబాబు జిబ్యా మేషా మల్కాము,data/cleaned/telugu/1CH/1CH_008_009.wav 1513,పరలోక రాజ్యం ఇలా ఉంటుంది ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు,data/cleaned/telugu/MAT/MAT_025_014.wav 2005,ప్రతి మానవ అధికారానికీ ప్రభువును బట్టి లోబడి ఉండండి,data/cleaned/telugu/1PE/1PE_002_013.wav 7387,ఆయన నా బంధువర్గమంతా దూరమయ్యేలా చేశాడు నా స్నేహితులు పూర్తిగా పరాయివాళ్ళు అయ్యారు,data/cleaned/telugu/JOB/JOB_019_013.wav 4112,అప్పుడు వారు మరో గ్రామానికి వెళ్ళారు,data/cleaned/telugu/LUK/LUK_009_056.wav 3097,ఆ తరువాత పౌలు ఏతెన్సు నుండి బయలుదేరి కొరింతుకు వచ్చాడు,data/cleaned/telugu/ACT/ACT_018_001.wav 1871,సృష్టికర్త అయిన యెహోవా రూపించిన దాన్ని స్థిరపరిచే యెహోవా యెహోవా అనే పేరు గలవాడు ఇలా అంటున్నాడు,data/cleaned/telugu/JER/JER_033_002.wav 9448,వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు,data/cleaned/telugu/PSA/PSA_119_003.wav 9700,రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి నక్షత్రాలను ఏర్పాటు చేశాడు ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది,data/cleaned/telugu/PSA/PSA_136_009.wav 11825,అతడు నువ్వు ఎవరివి అని నన్ను అడిగాడు నేను అమాలేకీయుణ్ణి అని చెప్పాను,data/cleaned/telugu/2SA/2SA_001_008.wav 7391,నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది నా ఉనికి అంటేనే నా సొంత తోబుట్టువులకు ద్వేషం,data/cleaned/telugu/JOB/JOB_019_017.wav 8148,నీ కంటి పాపను కాపాడినట్టు నన్ను కాపాడు నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు,data/cleaned/telugu/PSA/PSA_017_008.wav 1743,యెహోవా ఆజ్ఞాపించినట్టే నేను వెళ్ళి యూఫ్రటీసు దగ్గర దాన్ని దాచిపెట్టాను,data/cleaned/telugu/JER/JER_013_005.wav 13574,ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి,data/cleaned/telugu/EPH/EPH_005_020.wav 8010,కాబట్టి మనలో ప్రతి ఒక్కడూ తన గురించి దేవునికి లెక్క అప్పగించ వలసి ఉంది,data/cleaned/telugu/ROM/ROM_014_012.wav 91,మీరు ఇష్టపడి నాకు లోబడితే మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు,data/cleaned/telugu/ISA/ISA_001_019.wav 5999,సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు యాకోబు యోహాను కూడా వారితో ఉన్నారు,data/cleaned/telugu/MRK/MRK_001_029.wav 11411,ఎల్పయలు కొడుకులు జెబద్యా మెషుల్లాము హిజికీ హెబెరు,data/cleaned/telugu/1CH/1CH_008_017.wav 5058,ఇశ్రాయేలీయులారా అరణ్యంలో నలభై ఏళ్ళు మీరు బలులనూ నైవేద్యాలనూ నాకు తెచ్చారా,data/cleaned/telugu/AMO/AMO_005_025.wav 10858,ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు అయితే కొందరు ఎక్కువగా కొందరు తక్కువగా కూర్చుకున్నారు,data/cleaned/telugu/EXO/EXO_016_017.wav 9487,ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను,data/cleaned/telugu/PSA/PSA_119_044.wav 12027,నన్ను బలపరచి నమ్మకమైన వాడుగా ఎంచి తన సేవకు నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞుణ్ణి,data/cleaned/telugu/1TI/1TI_001_012.wav 1611,అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు,data/cleaned/telugu/MAT/MAT_027_036.wav 5882,బందీలుగా వెళ్ళిన యూదుల్లో దానియేలు హనన్యా మిషాయేలు అజర్యా అనే యువకులు ఉన్నారు,data/cleaned/telugu/DAN/DAN_001_006.wav 9755,వారు అంటారు ఒకడు భూమిని దున్ని చదును చేసినట్టు మా ఎముకలు పాతాళ ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి,data/cleaned/telugu/PSA/PSA_141_007.wav 6166,తిన్నవారు సుమారు నాలుగు వేలమంది పురుషులు యేసు వారిని పంపివేసి,data/cleaned/telugu/MRK/MRK_008_009.wav 10480,యాకోబు కోడళ్ళను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా అరవై ఆరుగురు,data/cleaned/telugu/GEN/GEN_046_026.wav 5230,కాబట్టి నా సోదర సోదరీలారా మీరు భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఒకడి కోసం ఒకడు వేచి ఉండండి,data/cleaned/telugu/1CO/1CO_011_033.wav 12296,షిమ్యోను గోత్రం నుండి హోరీ కొడుకు షాపాతు,data/cleaned/telugu/NUM/NUM_013_005.wav 13329,నీ నోరు కాదు వేరొకరు ఎవరన్నా నీ స్వంత పెదవులు కాదు ఇతరులే నిన్ను పొగడాలి,data/cleaned/telugu/PRO/PRO_027_002.wav 12543,నైవేద్యంగా ప్రతి కోడెతో ఆరున్నర కిలోలు ప్రతి పొట్టేలుతో నాలుగున్నర కిలోలు,data/cleaned/telugu/NUM/NUM_029_014.wav 4747,వాటి రక్తం మాత్రం తినకూడదు దాన్ని నీళ్లలాగా నేల మీద పారబోయాలి,data/cleaned/telugu/DEU/DEU_012_016.wav 4732,ఆయనే మీ స్తుతికి పాత్రుడు మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే,data/cleaned/telugu/DEU/DEU_010_021.wav 5402,అతడు బేత్లెహేము ఏతాము తెకోవ,data/cleaned/telugu/2CH/2CH_011_006.wav 5997,ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది,data/cleaned/telugu/MRK/MRK_001_026.wav 11193,శత్రువులు ద్రాక్షారసం తాగి మత్తెక్కి ముళ్ళకంపల్లాగా చిక్కుబడి పోయి ఎండిపోయిన చెత్తలాగా కాలిపోతారు,data/cleaned/telugu/NAM/NAM_001_010.wav 1760,యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,data/cleaned/telugu/JER/JER_016_001.wav 2169,ఆ ఉత్సవంలో యూదులు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటూ ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు,data/cleaned/telugu/JHN/JHN_007_011.wav 7848,దాని మెడలో బలముంది భయం దాని ఎదుట తాండవమాడుతూ ఉంటుంది,data/cleaned/telugu/JOB/JOB_041_022.wav 7701,దేవుడు ఏ మాత్రం దుష్కార్యం చేయడు సర్వశక్తుడు న్యాయం తప్పడు,data/cleaned/telugu/JOB/JOB_034_012.wav 12864,బయలు దేరు ఇద్దరం మోహంతో కోరిక తీర్చుకుందాం తెల్లవారే దాకా తనివితీరా తృప్తి పొందుదాం,data/cleaned/telugu/PRO/PRO_007_018.wav 11896,ఈ సంగతి రాజైన దావీదుకు తెలిసింది అతడు తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు,data/cleaned/telugu/2SA/2SA_013_021.wav 9771,రాజులకు విజయం ఇచ్చేది నువ్వే దుర్మార్గుల కత్తివేటు నుండి నీ సేవకుడైన దావీదును తప్పించే వాడివి నువ్వే,data/cleaned/telugu/PSA/PSA_144_010.wav 11420,ఇక యెరోహాము కొడుకులు షంషెరై షెహర్యా అతల్యా,data/cleaned/telugu/1CH/1CH_008_026.wav 6818,మూడో సంవత్సరం యూదారాజు యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చాడు,data/cleaned/telugu/1KI/1KI_022_002.wav 10627,యెహోవా పేరట మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపిస్తాడు ఈ పట్టణం అష్షూరురాజు చేతికి చిక్కదు అని హిజ్కియా చెప్తున్నాడు,data/cleaned/telugu/2KI/2KI_018_030.wav 11072,తెల్లవారేటప్పటికి నువ్వు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి దాని శిఖరం మీద నా సన్నిధిలో నిలిచి ఉండాలి,data/cleaned/telugu/EXO/EXO_034_002.wav 1160,ఎల్యాషీబు కొడుకు యోహానాను రోజుల వరకూ అనుదిన కార్యక్రమ వివరాలు రాసే గ్రంథంలో వారు లేవీయుల కుటుంబ యాజకులుగా నమోదయ్యారు,data/cleaned/telugu/NEH/NEH_012_023.wav 1860,అప్పుడు నేను దాన్ని తోలు చుట్ట మీద రాసి ముద్ర వేసి సాక్షుల సంతకాలు పెట్టించుకున్నాను ఆ తరువాత వెండిని తూచి ఇచ్చాను,data/cleaned/telugu/JER/JER_032_010.wav 9260,మా పితరుల్లాగానే మేము పాపం చేశాము దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము,data/cleaned/telugu/PSA/PSA_106_006.wav 7747,దుష్టుల తీర్పు నీలో నిండి ఉంది న్యాయవిమర్శ తీర్పు కలిసి నిన్ను పట్టుకున్నాయి,data/cleaned/telugu/JOB/JOB_036_017.wav 6013,నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు అన్నాడు,data/cleaned/telugu/MRK/MRK_001_044.wav 8667,దేవుడు తన శత్రువుల తలలు తప్పక పగలగొడతాడు ఎడతెగక తప్పులు చేసేవారి నడినెత్తిని ఆయన చితకగొడతాడు,data/cleaned/telugu/PSA/PSA_068_021.wav 5559,నిన్ను చూసే వాళ్ళందరికీ నువ్వు నిర్జనంగానూ నిందకు తగిన దానిగానూ కనిపించేలా చేస్తాను,data/cleaned/telugu/EZK/EZK_005_014.wav 3660,ఒకామె హన్నా రెండవది పెనిన్నా పెనిన్నాకు పిల్లలు పుట్టారు హన్నాకు పిల్లలు లేరు,data/cleaned/telugu/1SA/1SA_001_002.wav 10648,హిజ్కియా తన పూర్వీకులతోబాటు చనిపోయాడు అతని కొడుకు మనష్షే అతని స్థానంలో రాజయ్యాడు,data/cleaned/telugu/2KI/2KI_020_021.wav 7073,లేకపోతే ఇప్పుడు నేను పడుకుని ప్రశాంతంగా ఉండేవాణ్ణి నేను చనిపోయి విశ్రాంతిగా ఉండేవాణ్ణి,data/cleaned/telugu/JOB/JOB_003_013.wav 9381,ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు,data/cleaned/telugu/PSA/PSA_111_004.wav 8202,యెహోవా రాజు నీ బలాన్నిబట్టి సంతోషిస్తున్నాడు నువ్వు ఇచ్చిన రక్షణనుబట్టి అతడు ఎంతగానో హర్షిస్తున్నాడు,data/cleaned/telugu/PSA/PSA_021_001.wav 7884,ధర్మశాస్త్రంలో గొప్పలు చెప్పుకునే నీవు ధర్మశాస్త్రం మీరి దేవునికి అవమానం తెస్తావా,data/cleaned/telugu/ROM/ROM_002_023.wav 8962,యాకోబు గుడారాలన్నిటికంటే సీయోను ద్వారాలు యెహోవాకు ఇష్టం,data/cleaned/telugu/PSA/PSA_087_002.wav 7628,నా స్వరమండలం శోక గీతం వినిపిస్తున్నది నా వేణువు రోదనశబ్దం ఆలపిస్తున్నది,data/cleaned/telugu/JOB/JOB_030_031.wav 10547,యెహోవా దృష్టికి ఇది చాలా తేలికైన విషయం పైగా ఆయన మోయాబు వాళ్ళపై మీకు విజయం ఇస్తాడు,data/cleaned/telugu/2KI/2KI_003_018.wav 662,నేను మీ దేవుడైన యెహోవాను,data/cleaned/telugu/LEV/LEV_023_043.wav 9145,బూడిదను అన్నం లాగా తింటున్నాను కన్నీళ్ళతో కలిపి నీళ్ళు తాగుతున్నాను,data/cleaned/telugu/PSA/PSA_102_009.wav 1869,వాళ్లకు మంచి చెయ్యడంలో ఆనందిస్తాను నా నిండు హృదయంతో నా ఉనికి అంతటితో కచ్చితంగా ఈ దేశంలో వాళ్ళను నాటుతాను,data/cleaned/telugu/JER/JER_032_041.wav 11309,యోవేలు అశీయేలు కొడుకైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కొడుకైన యెహూ,data/cleaned/telugu/1CH/1CH_004_035.wav 11599,సమాజపు గుడారాన్ని పరిశుద్ధ స్థలాన్ని కాపాడడం,data/cleaned/telugu/1CH/1CH_023_031.wav 7444,ఒకడు సమస్త సుఖాలు అనుభవించి మంచి ఆరోగ్యం నెమ్మది కలిగి జీవించి చనిపోతాడు,data/cleaned/telugu/JOB/JOB_021_023.wav 11347,నిబంధన మందసాన్ని యెహోవా మందిరంలో ఉంచిన తరువాత మందిరంలో సంగీత సేవ కోసం దావీదు నియమించిన వాళ్ళు వీళ్ళే,data/cleaned/telugu/1CH/1CH_006_031.wav 7562,నీళ్లు పొర్లి పోకుండా జలధారలకు ఆనకట్ట కడతాడు అగోచరమైన వాటిని అతడు వెలుగులోకి తెస్తాడు,data/cleaned/telugu/JOB/JOB_028_011.wav 8770,వారు గొడ్డళ్ళు సుత్తెలు తీసుకుని దాని నగిషీ చెక్కడాలను పూర్తిగా విరగగొట్టారు,data/cleaned/telugu/PSA/PSA_074_006.wav 7576,గాలికి ఇంత వేగం ఉండాలని ఆయన నియమించినప్పుడు జలరాసుల కొలత నిర్ణయించినప్పుడు,data/cleaned/telugu/JOB/JOB_028_025.wav 2689,అదలా ఉంచండి నేను మీకు భారంగా ఉండలేదు గానీ నేను యుక్తిగా మాయోపాయం చేత మిమ్మల్ని పట్టుకున్నాను అని చెబుతారేమో,data/cleaned/telugu/2CO/2CO_012_016.wav 4793,మీరు ఏడు వారాలు లెక్కబెట్టండి పంట చేను మీద కొడవలి వేసింది మొదలు ఏడు వారాలు లెక్కబెట్టండి,data/cleaned/telugu/DEU/DEU_016_009.wav 9939,అప్పుడు దేవుడు నోవహుతో,data/cleaned/telugu/GEN/GEN_008_015.wav 8529,న్యాయవంతులు అది చూసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు వారు నవ్వుతూ ఇలా అంటారు,data/cleaned/telugu/PSA/PSA_052_006.wav 5512,తనకు కలిగిన ఆపద సమయంలో ఆహాజు రాజు యెహోవా దృష్టిలో ఇంకా ఎక్కువ దుర్మార్గంగా ప్రవర్తించాడు,data/cleaned/telugu/2CH/2CH_028_022.wav 7385,ఆయన తీవ్రమైన ఆగ్రహం నా మీద రగులుకుంది నన్ను ఒక శత్రువుగా ఆయన భావించాడు,data/cleaned/telugu/JOB/JOB_019_011.wav 8669,నువ్వు నీ శత్రువులను అణచివేసి వారి రక్తంలో నీ పాదాలు ముంచుతావు వారు నీ కుక్కల నాలుకలకు ఆహారమౌతారు,data/cleaned/telugu/PSA/PSA_068_023.wav 2629,విపరీతమైన బాధలు వారిని పరీక్షిస్తున్నప్పుడు సైతం వారు అత్యధికంగా సంతోషించారు వారు నిరుపేదలైనా వారి దాతృత్వం చాలా గొప్పది,data/cleaned/telugu/2CO/2CO_008_002.wav 7414,వాళ్ళు దిగమింగిన ధనాన్ని ఇప్పుడు కక్కివేస్తారు దేవుడే వాళ్ళ కడుపులోనుండి కక్కివేసేలా చేస్తాడు,data/cleaned/telugu/JOB/JOB_020_015.wav 4609,భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి ఇది ప్రభువులో తగిన ప్రవర్తన,data/cleaned/telugu/COL/COL_003_018.wav 33,ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు ప్రవక్త ద్వారా వారిని కాపాడాడు,data/cleaned/telugu/HOS/HOS_012_013.wav 10768,మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు,data/cleaned/telugu/EXO/EXO_007_006.wav 1638,అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు,data/cleaned/telugu/MAT/MAT_028_004.wav 1004,జరుగుతున్న పనిని ఆటంకపరచాలని యెరూషలేం మీదికి దొమ్మీగా వచ్చి మమ్మల్ని కలవరానికి గురి చేశారు,data/cleaned/telugu/NEH/NEH_004_008.wav 10920,యెహోవాకు మాత్రమే బలులు అర్పించాలి వేరొక దేవునికి బలి అర్పించే వాడు శాపానికి గురౌతాడు,data/cleaned/telugu/EXO/EXO_022_020.wav 11299,యెఫున్నె కొడుకైన కాలేబుకు ఈరు ఏలా నయం పుట్టారు ఏలా కొడుకుల్లో కనజు అనే వాడున్నాడు,data/cleaned/telugu/1CH/1CH_004_015.wav 6677,నేను నిన్ను ఎన్నుకుంటాను నీవు కోరే దానంతటిమీదా పరిపాలిస్తూ ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉంటావు,data/cleaned/telugu/1KI/1KI_011_037.wav 12234,పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు,data/cleaned/telugu/NUM/NUM_007_076.wav 3164,మేము ఓడ ఎక్కిన తరువాత వారు తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు,data/cleaned/telugu/ACT/ACT_021_006.wav 1366,ప్రభూ నా కొడుకును కనికరించు వాడు మూర్ఛరోగి చాలా బాధపడుతున్నాడు పదే పదే నిప్పుల్లో నీళ్ళలో పడిపోతుంటాడు,data/cleaned/telugu/MAT/MAT_017_015.wav 5442,యెహోవా అతనికి సహాయం చేయగా యెహోషాపాతు తన పూర్వికుడు దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గంలో నడుస్తూ,data/cleaned/telugu/2CH/2CH_017_003.wav 9087,యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు తన సొత్తును వదిలి పెట్టడు,data/cleaned/telugu/PSA/PSA_094_014.wav 7967,ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు,data/cleaned/telugu/ROM/ROM_010_010.wav 4533,రాజు పాలనలో ఏడో సంవత్సరం ఐదో నెలలో ఎజ్రా యెరూషలేము వచ్చాడు,data/cleaned/telugu/EZR/EZR_007_008.wav 13157,యెహోవాకు చెందవలసిన భయభక్తులు ఆయనకి చెల్లించాలి అది జీవ సాధనం అది ఉన్న వాడు తృప్తిగా బ్రతుకుతాడు,data/cleaned/telugu/PRO/PRO_019_023.wav 10987,నీల ధూమ్ర రక్త వర్ణాలతో పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చేసిన తెరను గుడారపు ద్వారం కోసం చెయ్యాలి,data/cleaned/telugu/EXO/EXO_026_036.wav 10946,నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పరిశుద్ధస్థలాన్ని నిర్మించాలి,data/cleaned/telugu/EXO/EXO_025_008.wav 503,కాబట్టి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనూ అతని కొడుకులూ చేశారు,data/cleaned/telugu/LEV/LEV_008_036.wav 4780,వాటిని వెండిగా మార్చి దాన్ని తీసుకుని మీ యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి వెళ్లి,data/cleaned/telugu/DEU/DEU_014_025.wav 9425,యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను మనుషులు నాకేమి చేయగలరు,data/cleaned/telugu/PSA/PSA_118_006.wav 2538,అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు,data/cleaned/telugu/GAL/GAL_005_023.wav 694,సునాద సంవత్సరానికి ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉంటే ఆ సంవత్సరాల లెక్క ప్రకారం తన విడుదల వెల తిరిగి చెల్లించాలి,data/cleaned/telugu/LEV/LEV_025_051.wav 5602,ఇశ్రాయేలు ప్రజల్లో ఇక మీదట తప్పుడు దర్శనాలూ అనుకూల జోస్యాలూ ఉండవు,data/cleaned/telugu/EZK/EZK_012_024.wav 534,నేలమీద పాకే జీవులన్నీ అసహ్యం వాటిని మీరు తినకూడదు,data/cleaned/telugu/LEV/LEV_011_041.wav 46,అప్పుడు నాతో మాట్లాడిన దూత బయలుదేరుతున్నప్పుడు మరో దూత అతనికి ఎదురు వచ్చాడు,data/cleaned/telugu/ZEC/ZEC_002_003.wav 9358,వాడిపై జాలిపడే వారు ఎవరూ లేకపోదురు గాక వాడి అనాథ పిల్లల పై దయ చూపేవారు ఉండక పోదురు గాక,data/cleaned/telugu/PSA/PSA_109_012.wav 299,నువ్వు కూర్చోవడం బయటికి వెళ్ళడం లోపలి రావడం నా మీద రంకెలు వేయడం నాకు తెలుసు,data/cleaned/telugu/ISA/ISA_037_028.wav 5417,యరొబాము రాజు ఇశ్రాయేలును పాలిస్తున్న పద్దెనిమిదో సంవత్సరంలో అబీయా యూదావారి మీద రాజయ్యాడు,data/cleaned/telugu/2CH/2CH_013_001.wav 5547,అవి అన్నీ ముందుకు సాగి వెళ్తున్నాయి అటూ ఇటూ తిరుగకుండా ఆత్మ నిర్దేశించిన మార్గంలో వెళ్తున్నాయి,data/cleaned/telugu/EZK/EZK_001_012.wav 571,వాపూ చర్మం రేగి కలిగే మచ్చలూ నిగనిగలాడే మచ్చలూ వీటికి సంబంధించిన చట్టం ఇది,data/cleaned/telugu/LEV/LEV_014_056.wav 13554,కాబట్టి యూదేతరులైన మీరు ఇకమీదట అపరిచితులూ పరదేశులూ కారు పరిశుద్ధులతో సాటి పౌరులు దేవుని కుటుంబ సభ్యులు,data/cleaned/telugu/EPH/EPH_002_019.wav 12243,లేవీ వారిని యెహోవా నైన నా ఎదుట నిలబెట్టు అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లేవీ వారిపైన తమ చేతులుంచాలి,data/cleaned/telugu/NUM/NUM_008_010.wav 13364,యథార్థంగా ప్రవర్తించేవాడు క్షేమంగా ఉంటాడు మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు,data/cleaned/telugu/PRO/PRO_028_018.wav 9132,ప్రపంచ ప్రజలారా యెహోవాకు సంతోషంతో కేకలు వేయండి,data/cleaned/telugu/PSA/PSA_100_001.wav 8905,అప్పుడు మేము నీ దగ్గరనుంచి వెనక్కి వెళ్ళం మమ్మల్ని బతికించు అప్పుడు నీ పేరునే ప్రార్థన చేస్తాం,data/cleaned/telugu/PSA/PSA_080_018.wav 2475,నేనైతే దేవుని కోసం బతకడానికి ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రానికి చనిపోయాను,data/cleaned/telugu/GAL/GAL_002_019.wav 5563,ప్రజలు చనిపోయి మీ మధ్యలో కూలిపోతారు నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు,data/cleaned/telugu/EZK/EZK_006_007.wav 1830,ఇదిగో నేను మీ చేతుల్లో ఉన్నాను మీ దృష్టికేది మంచిదో ఏది సరైనదో అదే నాకు చేయండి,data/cleaned/telugu/JER/JER_026_014.wav 3677,అతని తల్లి అతనికి చిన్న అంగీ ఒకటి కుట్టి ప్రతి సంవత్సరం బలి అర్పించడానికి తన భర్తతో కలసి వచ్చినప్పుడు దాన్ని తెచ్చి అతనికి ఇస్తూ వచ్చింది,data/cleaned/telugu/1SA/1SA_002_019.wav 9310,బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేత తమ దోషం చేత బాధ కొనితెచ్చుకుంటారు,data/cleaned/telugu/PSA/PSA_107_017.wav 3969,ఎలీషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో ఎందరో కుష్టురోగులున్నా సిరియా వాడైన నయమాను తప్ప ఎవరూ బాగుపడలేదు,data/cleaned/telugu/LUK/LUK_004_027.wav 6239,అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి,data/cleaned/telugu/MRK/MRK_011_025.wav 154,శత్రువు ఆయాతు దగ్గరికి వచ్చాడు మిగ్రోను మార్గంగుండా వెళ్తున్నాడు మిక్మషులో తమ సామగ్రి నిల్వ చేశాడు,data/cleaned/telugu/ISA/ISA_010_028.wav 3802,దావీదు నేనేం చేశాను ఊరికే అడుగుతున్నాను అని చెప్పి,data/cleaned/telugu/1SA/1SA_017_029.wav 8868,తమ పూర్వికుల్లాగా వారు అపనమ్మకస్తులై ద్రోహం చేశారు పనికిరాని విల్లులాగా నిష్ప్రయోజకులయ్యారు,data/cleaned/telugu/PSA/PSA_078_057.wav 475,ప్రత్యక్ష గుడారం ఆవరణలోని పరిశుద్ధ స్థలం లో దాన్ని తినాలి,data/cleaned/telugu/LEV/LEV_006_026.wav 7748,కలిమి నిన్ను మోసానికి ప్రేరేపించనియ్యవద్దు పెద్ద మొత్తంలో లంచం నిన్ను న్యాయం నుండి దారి మళ్ళించనియ్యవద్దు,data/cleaned/telugu/JOB/JOB_036_018.wav 1560,మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనం అని పేతురుతో అన్నాడు,data/cleaned/telugu/MAT/MAT_026_041.wav 4969,మొర్దెకై ఎస్తేరుకు ఇలా కబురంపాడు రాజ భవనంలో ఉన్నంత మాత్రాన ఇతర యూదులకు భిన్నంగా నువ్వు తప్పించుకుంటావనుకోవద్దు,data/cleaned/telugu/EST/EST_004_013.wav 12245,మొదటి సంతానానికి బదులుగా నేను ఇశ్రాయేలు ప్రజల్లో నుండి లేవీ వారిని తీసుకున్నాను,data/cleaned/telugu/NUM/NUM_008_018.wav 4358,ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు,data/cleaned/telugu/LUK/LUK_022_002.wav 9572,నీ నామాన్ని ప్రేమించేవారికి నీవు చేసే విధంగా నావైపు తిరిగి నన్ను కరుణించు,data/cleaned/telugu/PSA/PSA_119_132.wav 2153,ఎందుకంటే ఏ ప్రవక్తా తన స్వదేశంలో గౌరవం పొందడని ఆయనే స్వయంగా ప్రకటించాడు,data/cleaned/telugu/JHN/JHN_004_044.wav 6075,యేసు పడవ ఎక్కి సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గర చేరింది,data/cleaned/telugu/MRK/MRK_005_021.wav 10879,మీరు యాజక రాజ్యంగా పవిత్రప్రజగా ఉంటారు నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే అన్నాడు,data/cleaned/telugu/EXO/EXO_019_006.wav 4046,ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం,data/cleaned/telugu/LUK/LUK_008_011.wav 1799,దేశమా దేశమా దేశమా యెహోవా మాట విను,data/cleaned/telugu/JER/JER_022_029.wav 9925,ఉన్నత పర్వత శిఖరాలకన్నా పదిహేను మూరలు ఎత్తుగా నీళ్ళు విస్తరించాయి,data/cleaned/telugu/GEN/GEN_007_020.wav 3753,మిక్మషుకు ఉత్తరంగా ఒక కొండ శిఖరం రెండవ శిఖరం గిబియాకు ఎదురుగా దక్షిణం వైపున ఉన్నాయి,data/cleaned/telugu/1SA/1SA_014_005.wav 2188,ఆ పండగలో మహాదినమైన చివరి దినాన యేసు నిలబడి ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోవాలి,data/cleaned/telugu/JHN/JHN_007_037.wav 11279,దావీదుకి కలిగిన మిగిలిన తొమ్మిదిమంది కొడుకుల పేర్లు ఏమిటంటే ఇభారు ఎలీషామా ఎలీపేలెటు,data/cleaned/telugu/1CH/1CH_003_006.wav 12569,ఆ తరవాత నీవు చనిపోయి నీ పూర్వీకుల దగ్గరికి చేరుకుంటావు అని మోషేకు చెప్పాడు,data/cleaned/telugu/NUM/NUM_031_002.wav 6093,యేసు అక్కడ నుండి తన శిష్యులతో కలసి తన స్వగ్రామానికి వచ్చాడు,data/cleaned/telugu/MRK/MRK_006_001.wav 8468,దేవుడు గొప్ప ధ్వనితో ఆరోహణం అయ్యాడు బాకా శబ్దంతో యెహోవా ఆరోహణం అయ్యాడు,data/cleaned/telugu/PSA/PSA_047_005.wav 11295,హెలా కొడుకులెవరంటే జెరెతు సోహరు ఎత్నాను కోజు,data/cleaned/telugu/1CH/1CH_004_007.wav 6285,ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి,data/cleaned/telugu/MRK/MRK_013_018.wav 3262,నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి,data/cleaned/telugu/ACT/ACT_027_023.wav 13340,ఇనుము చేత ఇనుము పదును అవుతుంది అలాగే ఒక మనిషి తన సాటి మనిషికి పదును పెడతాడు,data/cleaned/telugu/PRO/PRO_027_017.wav 5185,ప్రజలు తినడానికీ తాగడానికీ కూర్చున్నారు కామసంబంధమైన నాట్యాలకు లేచారు అని రాసి ఉన్నట్టు వారిలాగా మీరు విగ్రహారాధకులు కావద్దు,data/cleaned/telugu/1CO/1CO_010_007.wav 2754,అప్పుడు పేతురు వెండి బంగారాలు నా దగ్గర లేవు నాకున్న దాన్నే నీకిస్తాను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అని,data/cleaned/telugu/ACT/ACT_003_006.wav 6917,అతడు పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివాళ్ళను చంపాడు,data/cleaned/telugu/JDG/JDG_008_017.wav 9664,ఇశ్రాయేలు ఇలా చెప్పాలి నా యవ్వన ప్రాయం నుంచి శత్రువులు నాపై దాడి చేశారు,data/cleaned/telugu/PSA/PSA_129_001.wav 7491,ఆయన పెదవుల నుండి వచ్చే ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటిమాటలను నా స్వంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుకున్నాను,data/cleaned/telugu/JOB/JOB_023_012.wav 2007,అందరినీ గౌరవించండి తోటి సోదరులను ప్రేమించండి దేవునికి భయపడండి రాజును గౌరవించండి,data/cleaned/telugu/1PE/1PE_002_017.wav 1672,నోపు తహపనేసు అనే పట్టణాల ప్రజలు నీకు బోడిగుండు చేసి నిన్ను బానిసగా చేసుకున్నారు,data/cleaned/telugu/JER/JER_002_016.wav 9300,వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టారు ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు,data/cleaned/telugu/PSA/PSA_107_006.wav 10506,దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు,data/cleaned/telugu/GEN/GEN_049_016.wav 12618,రూబేనీయులు హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను,data/cleaned/telugu/NUM/NUM_032_037.wav 9375,మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉంటావు అని యెహోవా ప్రమాణం చేశాడు ఆయన మాట తప్పనివాడు,data/cleaned/telugu/PSA/PSA_110_004.wav 7514,ఆయన తన బలం చేత బలవంతులను కాపాడుతున్నాడు కొందరు ప్రాణంపై ఆశ వదులుకున్నా మళ్ళీ బాగవుతారు,data/cleaned/telugu/JOB/JOB_024_022.wav 2830,నీవు నీ దేశాన్నీ నీ సొంతజనాన్నీ విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు అని చెప్పాడు,data/cleaned/telugu/ACT/ACT_007_003.wav 8900,అడవిపందులు దాన్ని పాడు చేస్తున్నాయి పొలంలోని పశువులు దాన్ని మేస్తున్నాయి,data/cleaned/telugu/PSA/PSA_080_013.wav 5448,రాజు యూదా అంతటిలో ఉన్న ప్రాకార పురాల్లో ఉంచినవారు గాక వీరు రాజు పరివారంలో ఉన్నారు,data/cleaned/telugu/2CH/2CH_017_019.wav 13013,జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది మూర్ఖురాలు చేతులారా తన కాపురం నాశనం చేసుకుంటుంది,data/cleaned/telugu/PRO/PRO_014_001.wav 12025,అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు,data/cleaned/telugu/1TI/1TI_001_008.wav 9561,నేను నీతిన్యాయాలను అనుసరిస్తున్నాను నన్ను బాధించేవారి వశంలో నన్ను విడిచిపెట్టవద్దు,data/cleaned/telugu/PSA/PSA_119_121.wav 1236,నిన్ను అడిగిన వాడికి ఇవ్వు నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు,data/cleaned/telugu/MAT/MAT_005_042.wav 202,దర్శనం లోయ ను గూర్చిన దైవ ప్రకటన మీరంతా ఇళ్ళ పైకప్పుల పైకి ఎక్కి ఉండటానికి కారణమేంటి,data/cleaned/telugu/ISA/ISA_022_001.wav 9590,దుష్కార్యాలు చేసే వారు నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు,data/cleaned/telugu/PSA/PSA_119_150.wav 3828,మీరు దావీదును చంపేయాలని సౌలు తన కొడుకు యోనాతానుతో సేవకులందరితో చెప్పాడు,data/cleaned/telugu/1SA/1SA_019_001.wav 8995,నీ నామాన్ని బట్టి వాళ్ళు రోజంతా ఆనందిస్తారు నీ నీతిలో వాళ్ళు నిన్ను పొగడుతారు,data/cleaned/telugu/PSA/PSA_089_016.wav 1245,కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి పరలోకంలో ఉన్న మా తండ్రీ నీ నామం పవిత్రంగా ఉండు గాక,data/cleaned/telugu/MAT/MAT_006_009.wav 9989,వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం తమ తమ భాషల ప్రకారం తమ తమ ప్రాంతాలను బట్టి తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు,data/cleaned/telugu/GEN/GEN_010_031.wav 9280,వారు తమ క్రియలచేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు చెలరేగింది,data/cleaned/telugu/PSA/PSA_106_029.wav 9763,యెహోవా నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించు నీ అండనే కోరుతున్నాను,data/cleaned/telugu/PSA/PSA_143_009.wav 7841,దాని భయంకరమైన కోరలు ఉన్న ముఖ ద్వారాలను తెరవగల వాడెవడు,data/cleaned/telugu/JOB/JOB_041_014.wav 11905,రాజు నీకేం ఇబ్బంది కలిగింది అని అడిగాడు ఆమె నా భర్త చనిపోయాడు విధవరాలిని,data/cleaned/telugu/2SA/2SA_014_005.wav 4893,రహస్యంగా తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలంతా ఆమేన్‌ అనాలి,data/cleaned/telugu/DEU/DEU_027_024.wav 105,ఎత్తయిన ప్రతి గోపురానికీ పడగొట్టలేనంత బలమైన ప్రతి కోటగోడకూ,data/cleaned/telugu/ISA/ISA_002_015.wav 3839,దావీదు మీ తండ్రి నన్నుగూర్చి నీతో కఠినంగా మాట్లాడినప్పుడు దాన్ని నాకు ఎవరు తెలియచేస్తారు అని యోనాతానును అడిగాడు,data/cleaned/telugu/1SA/1SA_020_010.wav 2542,ఒకరి సమస్యలను ఒకరు పట్టించుకోండి అలా చేస్తూ ఉంటే మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు,data/cleaned/telugu/GAL/GAL_006_002.wav 13444,తన ఇంటివారికి చలి తగులుతుందని ఆమెకు భయం లేదు ఆమె కుటుంబమంతా జేగురు రంగు బట్టలు వేసుకుంటారు,data/cleaned/telugu/PRO/PRO_031_021.wav 8649,భూమి మీద నీ మార్గాలు జాతులన్నిటిలో నీ రక్షణ వెల్లడి అయ్యేలా అలా చేస్తాడు గాక,data/cleaned/telugu/PSA/PSA_067_002.wav 12194,పాపం కోసం బలిగా ఒక మేక పోతును ఇచ్చాడు,data/cleaned/telugu/NUM/NUM_007_016.wav 674,ఎవడైనా హత్య చేసినట్టయితే వాడికి మరణశిక్ష విధించాలి,data/cleaned/telugu/LEV/LEV_024_017.wav 1741,యెహోవా వాక్కు నాకు రెండోసారి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,data/cleaned/telugu/JER/JER_013_003.wav 1852,యెహోవా ఇశ్రాయేలు వాళ్ళ గురించి యూదా వాళ్ళ గురించి చెప్పిన మాటలివి,data/cleaned/telugu/JER/JER_030_004.wav 2257,ఈ మరియే ప్రభువు పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిన మరియ,data/cleaned/telugu/JHN/JHN_011_002.wav 2476,తెలివిలేని గలతీయులారా మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు సిలువకు గురి అయినట్టుగా యేసు క్రీస్తును మీ కళ్ళ ముందు చూపించాము గదా,data/cleaned/telugu/GAL/GAL_003_001.wav 8621,దుర్మార్గుల కుట్ర నుండి దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టు,data/cleaned/telugu/PSA/PSA_064_002.wav 228,నిత్యమూ యెహోవాపై నమ్మకముంచండి ఎందుకంటే యెహోవా తానే శాశ్వతమైన ఆధారశిల,data/cleaned/telugu/ISA/ISA_026_004.wav 5234,ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు సత్యం విషయంలో సంతోషిస్తుంది,data/cleaned/telugu/1CO/1CO_013_006.wav 9497,యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు,data/cleaned/telugu/PSA/PSA_119_054.wav 12038,భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి,data/cleaned/telugu/1TI/1TI_002_010.wav 5354,లేవీయులు యాజకులు కలిసి మందసాన్ని సమాజపు గుడారాన్నీ దానిలో ఉండే ప్రతిష్ఠిత వస్తువులన్నిటినీ తీసుకువచ్చారు,data/cleaned/telugu/2CH/2CH_005_006.wav 569,అన్ని రకాల చర్మ సంబంధిత అంటు వ్యాధులకూ పొక్కులకూ,data/cleaned/telugu/LEV/LEV_014_054.wav 10938,యెహోవా మహిమా ప్రకాశం ఆ కొండ శిఖరంపై దహించే మంటల్లాగా ఇశ్రాయేలు ప్రజలకు కనబడింది,data/cleaned/telugu/EXO/EXO_024_017.wav 2216,దానికి వాడి తల్లిదండ్రులు వీడు మా కొడుకే వీడు గుడ్డివాడిగానే పుట్టాడు,data/cleaned/telugu/JHN/JHN_009_020.wav 1685,నేను భూమిని చూశాను అది ఆకారం కోల్పోయి శూన్యంగా ఉంది ఆకాశాన్ని చూశాను అక్కడ వెలుగు లేదు,data/cleaned/telugu/JER/JER_004_023.wav 11784,దేవుడు ఇస్సాకును చనిపోయిన వారిలో నుండి లేపగలిగే సమర్ధుడని అబ్రాహాము భావించాడు అలంకారికంగా చెప్పాలంటే చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు,data/cleaned/telugu/HEB/HEB_011_019.wav 3560,బెన్యామీనీయుల గోత్రానికి వారి వంశాల ప్రకారం కలిగిన పట్టణాలు ఏవంటే యెరికో బేత్‌హోగ్లా యెమెక్కెసీసు,data/cleaned/telugu/JOS/JOS_018_021.wav 4397,వారితో మీరెందుకు నిద్ర పోతున్నారు విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి అన్నాడు,data/cleaned/telugu/LUK/LUK_022_046.wav 4034,అందుకు సీమోను అతడెవరిని ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అనిపిస్తుంది అన్నాడు దానికి యేసు సరిగ్గా ఆలోచించావు అని అతనితో చెప్పి,data/cleaned/telugu/LUK/LUK_007_043.wav 11379,తమ వంశావళి లెక్కల ప్రకారం వీళ్ళలో ఇరవై వేల రెండు వందలమంది కుటుంబ నాయకులున్నారు వీళ్ళంతా శూరులు,data/cleaned/telugu/1CH/1CH_007_009.wav 5620,నీ చెవులకూ ముక్కుకూ పోగులు పెట్టి నీ తల మీద కిరీటం పెట్టాను,data/cleaned/telugu/EZK/EZK_016_012.wav 2530,పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది,data/cleaned/telugu/GAL/GAL_005_009.wav 2064,ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను సాక్షం ఇచ్చాను,data/cleaned/telugu/JHN/JHN_001_034.wav 12206,పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తీసుకువచ్చాడు,data/cleaned/telugu/NUM/NUM_007_034.wav 7242,మీకున్నట్టు నాక్కూడా తెలివితేటలు ఉన్నాయి నేను మీకంటే జ్ఞానం గలవాణ్ణి మీరు చెప్పే విషయాలు ఎవరికి తెలియదు,data/cleaned/telugu/JOB/JOB_012_003.wav 10116,దానికి హేతు వారసులు ఇలా అన్నారు అయ్యా మేము చెప్పేది వినండి నువ్వు మా మధ్య ఒక మహారాజులా ఉన్నావు,data/cleaned/telugu/GEN/GEN_023_005.wav 6517,రాజుతో నీవు మాట్లాడుతుండగా నేను నీ వెనకాలే లోపలికి వచ్చి నీ మాటలను బలపరుస్తాను,data/cleaned/telugu/1KI/1KI_001_014.wav 8935,దేవా మా డాలుకు కాపలాగా ఉండు నువ్వు అభిషేకించిన వాడి పట్ల శ్రద్ధ చూపు,data/cleaned/telugu/PSA/PSA_084_009.wav 128,వారు లంచం పుచ్చుకుని దుర్మార్గుణ్ణి వదిలేస్తారు నిర్దోషి హక్కులు హరిస్తారు,data/cleaned/telugu/ISA/ISA_005_023.wav 7459,దాహంతో సొమ్మసిల్లిన వారికి నీళ్లియ్యలేదు ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టలేదు,data/cleaned/telugu/JOB/JOB_022_007.wav 3290,వారిలో భేదాభిప్రాయాలు కలిగాయి పౌలు చివరిగా వారితో ఒక మాట చెప్పాడు అదేమంటే,data/cleaned/telugu/ACT/ACT_028_025.wav 2977,వారిలో కొంతమంది సైప్రస్ వారూ కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు,data/cleaned/telugu/ACT/ACT_011_020.wav 10584,యెహోయాహాజు కాలమంతా సిరియారాజు హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధించాడు,data/cleaned/telugu/2KI/2KI_013_022.wav 1189,మన కళ్ళముందే ఆహారం మన దేవుని మందిరంలో సంతోషానందాలు నిలిచిపోలేదా,data/cleaned/telugu/JOL/JOL_001_016.wav 11554,తరువాత అతడు మోయాబీయులను జయించగా వాళ్ళు దావీదుకు కప్పం కట్టి దాసోహమయ్యారు,data/cleaned/telugu/1CH/1CH_018_002.wav 413,లే ప్రకాశించు నీకు వెలుగు వచ్చింది యెహోవా మహిమ నీ మీద ఉదయించింది,data/cleaned/telugu/ISA/ISA_060_001.wav 12221,అతడు దహనబలిగా ఒక చిన్న కోడెనూ ఒక పొట్టేలునూ ఒక సంవత్సరం వయసున్న ఒక గొర్రెపిల్లనూ తీసుకు వచ్చాడు,data/cleaned/telugu/NUM/NUM_007_057.wav 5299,ఘనహీనంగా విత్తినది మహిమ గలదిగా బలహీనంగా విత్తినది బలమైనదిగా తిరిగి లేస్తుంది,data/cleaned/telugu/1CO/1CO_015_043.wav 3162,అక్కడ ఫేనీకే బయలుదేరుతున్న ఒక ఓడను చూసి దానిలో ఎక్కాం,data/cleaned/telugu/ACT/ACT_021_002.wav 4289,ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు,data/cleaned/telugu/LUK/LUK_017_031.wav 11307,వాళ్ళ ఐదు ఊళ్ళు ఏవంటే ఏతాము అయీను రిమ్మోను తోకెను ఆషాను,data/cleaned/telugu/1CH/1CH_004_032.wav 12431,బాలాకు ఎడ్లు గొర్రెలు బలిగా అర్పించి కొంతభాగం బిలాముకు అతని దగ్గరున్న నాయకులకు పంపించాడు,data/cleaned/telugu/NUM/NUM_022_040.wav 1833,యూదా రాజు యోషీయా కొడుకు యెహోయాకీము పరిపాలించడం మొదలు పెట్టినపుడు యెహోవా దగ్గరనుంచి ఈ సందేశం యిర్మీయాకు వచ్చింది,data/cleaned/telugu/JER/JER_027_001.wav 8461,సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయం,data/cleaned/telugu/PSA/PSA_046_007.wav 10741,ఆ చేతికర్రను పట్టుకుని దానితో ఆ అద్భుతాలన్నీ చేయాలి అని చెప్పాడు,data/cleaned/telugu/EXO/EXO_004_017.wav 12370,మోషే అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వచ్చినప్పుడు,data/cleaned/telugu/NUM/NUM_016_043.wav 9645,నీళ్ళు మనలను కొట్టుకుపోయేలా చేసి ఉండేవి ప్రవాహాలు మనలను ముంచెత్తి ఉండేవి,data/cleaned/telugu/PSA/PSA_124_004.wav 6165,ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు,data/cleaned/telugu/MRK/MRK_008_008.wav 9567,బంగారం కంటే మేలిమి బంగారం కంటే నీ ఆజ్ఞలు నాకు ఇష్టంగా ఉన్నాయి,data/cleaned/telugu/PSA/PSA_119_127.wav 1248,మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు,data/cleaned/telugu/MAT/MAT_006_012.wav 13569,బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి,data/cleaned/telugu/EPH/EPH_005_015.wav 1551,తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరంతా తాగండి,data/cleaned/telugu/MAT/MAT_026_027.wav 6646,హీరాము తూరు నుండి వచ్చి సొలొమోను తనకిచ్చిన పట్టణాలను చూసినప్పుడు అవి అతనికి నచ్చలేదు,data/cleaned/telugu/1KI/1KI_009_012.wav 3542,కయీను గిబియా తిమ్నా అనేవి వాటి పల్లెలు పోగా పది పట్టణాలు,data/cleaned/telugu/JOS/JOS_015_057.wav 393,యెహోవా ఇలా చెబుతున్నాడు మిమ్మల్ని ఉచితంగా అమ్మేశారు గదా ఉచితంగానే మీకు విమోచన వస్తుంది,data/cleaned/telugu/ISA/ISA_052_003.wav 1684,ఇంకెన్నాళ్లు నేను ధ్వజాన్ని చూస్తూ బాకానాదం వింటూ ఉండాలి,data/cleaned/telugu/JER/JER_004_021.wav 8198,నీ హృదయవాంఛను తీర్చి నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తాడు గాక,data/cleaned/telugu/PSA/PSA_020_004.wav 3275,శతాధిపతి పౌలుని రక్షించాలని కోరి వారి ఆలోచనకు అంగీకరించలేదు ఈత వచ్చినవారు ముందు సముద్రంలో దూకి ఈదుకుంటూనూ,data/cleaned/telugu/ACT/ACT_027_043.wav 8528,కపటమైన నాలుకా ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు,data/cleaned/telugu/PSA/PSA_052_004.wav 12582,ఏడో రోజు మీరు మీ బట్టలు ఉతుక్కొని శుద్ధి అయిన తరవాత విడిదిలోకి రావచ్చు అన్నాడు,data/cleaned/telugu/NUM/NUM_031_024.wav 7772,దేవుడు తన మేఘం మెరుపు ప్రకాశించాలని ఎలా తీర్మానం చేస్తాడో నీకు తెలుసా,data/cleaned/telugu/JOB/JOB_037_015.wav 389,ఆకాశాన్ని చీకటి కమ్మేలా చేస్తాను దాన్ని గోనెపట్టతో కప్పుతాను,data/cleaned/telugu/ISA/ISA_050_003.wav 11774,కాబట్టి ధైర్యం కోల్పోవద్దు ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఉంటుంది,data/cleaned/telugu/HEB/HEB_010_035.wav 7557,దాని రాళ్లు నీలరతనాల పుట్టిల్లు దాని ధూళిలో బంగారం ఉంది,data/cleaned/telugu/JOB/JOB_028_006.wav 3056,న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసుకు వచ్చి వీరు యూదులై ఉండి,data/cleaned/telugu/ACT/ACT_016_020.wav 3887,తన పనివాళ్ళతో మీరు నాకంటే ముందుగా వెళ్ళండి నేను మీ వెనుక వస్తాను అని చెప్పింది,data/cleaned/telugu/1SA/1SA_025_019.wav 3393,వారితో ఇలా చెప్పాడు సర్వలోక నాధుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానుని దాటబోతుంది కాబట్టి,data/cleaned/telugu/JOS/JOS_003_010.wav 2388,సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి నీ వాక్యమే సత్యం,data/cleaned/telugu/JHN/JHN_017_017.wav 6035,ప్రజలు ఎక్కువమంది ఉన్న కారణంగా వారు తన మీద పడకుండా ఉండాలని తన కోసం ఒక పడవ సిద్ధం చేయమని ఆయన తన శిష్యులతో చెప్పాడు,data/cleaned/telugu/MRK/MRK_003_009.wav 5009,పట్టణంలో గస్తీ తిరిగేవాళ్ళు నాకెదురు పడ్డారు మీరు నా ప్రాణప్రియుని చూశారా అని అడిగాను,data/cleaned/telugu/SNG/SNG_003_003.wav 1075,యహలా దర్కోను గిద్దేలు వంశాల వారు,data/cleaned/telugu/NEH/NEH_007_058.wav 8332,నన్ను తరిమే వాళ్ళకు విరోధంగా ఈటెనూ గొడ్డలినీ ప్రయోగించు నీ రక్షణ నేనే అని నాకు అభయమివ్వు,data/cleaned/telugu/PSA/PSA_035_003.wav 6054,వారు ఆయనతో నీ తల్లి సోదరులు బయట నీ కోసం చూస్తున్నారు అన్నారు,data/cleaned/telugu/MRK/MRK_003_032.wav 5039,విలుకాడు నిలబడలేడు వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు,data/cleaned/telugu/AMO/AMO_002_015.wav 5487,యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధికారులు వచ్చి రాజును గౌరవించారు రాజు వారి మాటలు విన్నాడు,data/cleaned/telugu/2CH/2CH_024_017.wav 2264,అందుకు శిష్యులు ఆయనతో ప్రభూ అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడతాడు అన్నారు,data/cleaned/telugu/JHN/JHN_011_012.wav 8338,అయితే వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె గుడ్డ ధరించాను నా తల వాల్చి వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను,data/cleaned/telugu/PSA/PSA_035_013.wav 12271,ఈ విధంగా ఇశ్రాయేలు సైన్యాలు ముందుకు ప్రయాణం చేసాయి,data/cleaned/telugu/NUM/NUM_010_028.wav 4192,దక్షిణపు గాలి వీయడం చూసేటప్పుడు వడగాలి కొడుతుందని చెబుతారు అలాగే జరుగుతుంది,data/cleaned/telugu/LUK/LUK_012_055.wav 1419,వారితో ఇలా అన్నాడు నా ఆలయం ప్రార్థనకు నిలయం అని రాసి ఉంది కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు,data/cleaned/telugu/MAT/MAT_021_013.wav 2946,తెల్లవారగానే పేతురు లేచి వారితో బయలుదేరాడు వారితోపాటు కొంతమంది యొప్పే ఊరి సోదరులు కూడా వెళ్ళారు,data/cleaned/telugu/ACT/ACT_010_023.wav 6835,ఆసా కొడుకు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అహాబు పరిపాలన నాలుగో ఏట యూదాను పరిపాలించడం మొదలెట్టాడు,data/cleaned/telugu/1KI/1KI_022_041.wav 6598,రెండు తలుపులు దేవదారు కలపతో చేసినవి ఒక్కొక్క తలుపుకు రెండేసి మడత రెక్కలు ఉన్నాయి,data/cleaned/telugu/1KI/1KI_006_034.wav 7911,కాబట్టి శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాముకు ఏం దొరికింది,data/cleaned/telugu/ROM/ROM_004_001.wav 9401,యెహోవా నా మొర నా విన్నపాలు ఆలకించాడు నేనాయన్ని ప్రేమిస్తున్నాను,data/cleaned/telugu/PSA/PSA_116_001.wav 7806,అక్కడ నుండి తన ఎరను వెతుకుతుంది దాని కళ్ళు దాన్ని దూరం నుండి కనిపెడతాయి,data/cleaned/telugu/JOB/JOB_039_029.wav 10404,ఈ సలహా ఫరోకూ అతని పరివారమందరి దృష్టికీ నచ్చింది,data/cleaned/telugu/GEN/GEN_041_037.wav 2022,ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి,data/cleaned/telugu/1PE/1PE_005_007.wav 3708,అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులంతా మిస్పా ప్రదేశానికి చేరుకోండి నేను మీ తరపున యెహోవాకు ప్రార్థన చేస్తాను అని చెప్పినప్పుడు,data/cleaned/telugu/1SA/1SA_007_005.wav 3018,యూదయ నుండి కొందరు వచ్చి మోషే నియమించిన విశ్వాసులకు సున్నతి పొందితేనే గాని మీకు రక్షణ లేదు అని విశ్వాసులకు బోధిస్తూ ఉన్నారు,data/cleaned/telugu/ACT/ACT_015_001.wav 4978,రాజు హామాను రెండవ రోజు ఎస్తేరు రాణి దగ్గరికి విందుకు వచ్చారు,data/cleaned/telugu/EST/EST_007_001.wav 10022,ఫరో అధిపతులు ఆమెను చూసి ఫరో దగ్గర ఆమె అందాన్ని పొగిడారు ఆమెను ఫరో ఇంటికి తీసుకెళ్ళారు,data/cleaned/telugu/GEN/GEN_012_015.wav 5119,నేను శరీరరీతిగా మీకు దూరంగా ఉన్నప్పటికీ ఆత్మరీతిగా మీతో కూడ ఉన్నట్టుగానే ఆ పని చేసినవాడి విషయంలో ఇప్పటికే తీర్పు తీర్చాను,data/cleaned/telugu/1CO/1CO_005_003.wav 2158,ఏ సమయంలో వాడు బాగవ్వడం ప్రారంభమైంది అని అతడు వారిని అడిగాడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరం తగ్గడం మొదలైంది అని చెప్పారు,data/cleaned/telugu/JHN/JHN_004_052.wav 2491,యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు,data/cleaned/telugu/GAL/GAL_003_026.wav 12387,ఇశ్రాయేలీయులు ఇకముందు సన్నిధి గుడారం దగ్గరికి రాకూడదు అలా చేస్తే ఆ పాపం కారణంగా చనిపోతారు,data/cleaned/telugu/NUM/NUM_018_022.wav 12537,ఆ రోజు మీ జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు అది మీరు బాకానాదం చేసే రోజు,data/cleaned/telugu/NUM/NUM_029_002.wav 13545,దేవుడు క్రీస్తు యేసులో మనలను ఆయనతో కూడా లేపి పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు,data/cleaned/telugu/EPH/EPH_002_006.wav 9570,నీ వాక్కులు వెల్లడి కావడంతోనే వెలుగు ఉదయిస్తుంది అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి,data/cleaned/telugu/PSA/PSA_119_130.wav 1024,తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల జనసంఖ్య యిదే,data/cleaned/telugu/NEH/NEH_007_007.wav 9232,రాజు వర్తమానం పంపి అతణ్ణి విడిపించాడు ప్రజల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు,data/cleaned/telugu/PSA/PSA_105_020.wav 1590,యేసు పిలాతు ఎదుట నిలబడ్డాడు అప్పుడు పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడిగాడు యేసు నీవే అంటున్నావు గదా అన్నాడు,data/cleaned/telugu/MAT/MAT_027_011.wav 8305,తాను నివాసమున్న చోటు నుండి ఆయన భూమిపై నివసిస్తున్న వాళ్ళందర్నీ చూస్తున్నాడు,data/cleaned/telugu/PSA/PSA_033_014.wav 1402,నీ తల్లిదండ్రులను గౌరవించు నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే అని చెప్పాడు,data/cleaned/telugu/MAT/MAT_019_019.wav 12741,అలాంటి స్త్రీ తన యవ్వనకాలంలో తన భర్తను విడిచిపెట్టి తన దేవుని నిబంధన పెడచెవిన పెడుతుంది,data/cleaned/telugu/PRO/PRO_002_017.wav 12397,దాన్ని ముట్టుకున్న వారిందరూ సాయంకాలం వరకూ అశుద్ధులుగా ఉంటారు,data/cleaned/telugu/NUM/NUM_019_022.wav 893,ఆ తరువాత నేను చూస్తున్నప్పుడు పరలోకంలో సాక్షపు గుడారం ఉన్న అతి పరిశుద్ధ స్థలం తెరుచుకుంది,data/cleaned/telugu/REV/REV_015_005.wav 8510,నువ్వు దొంగను చూసి వాడితో ఏకీభవిస్తావు వ్యభిచారం చేసే వాళ్ళతో కలుస్తావు,data/cleaned/telugu/PSA/PSA_050_018.wav 4380,మీరు అలా ఉండకూడదు మీలో ప్రముఖుడు తక్కువవాడుగా నాయకుడు సేవకుడిలా ఉండాలి,data/cleaned/telugu/LUK/LUK_022_026.wav