text,label విజువల్స్ కంటికి ఇంపుగా అనిపిస్తాయి సినిమా అంతటా ఒక థీమ్ కనిపిస్తుంది,1 నిర్మాణ విలువలకు ఢోకా లేదు ,1 వెళ్లిపోమాకే పాటను ప్లేస్ చేసిన తీరు దాన్ని తెరకెక్కించిన వైనం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం,1 బ్యాగ్రౌండ్ స్కోర్ రెహమాన్ ప్రత్యేకతను చాటుతుంది,1 హర్షవర్ధన్ మాటల్లో కొన్ని చమక్కులు ఆకట్టుకుంటాయి,1 అనిరుధ్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ అమ్మ పాట సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు,1 బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అనిరుధ్ అదరగొట్టేశాడు,1 హీరోయిజం ఎలివేటయ్యే సన్నివేశాల్లోనూ అనిరుధ్ ఆర్ఆర్ ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది,1 దర్శకుడిగా అతడికిదే తొలి సినిమా అంటే ఆశ్చర్యపోవాల్సిందే తాను క్రెడిట్ వేసుకున్న ప్రతి విభాగంలోనూ అతను ప్రతిభ చూపించాడు,1 యూత్ కి బాగా కనెక్టయ్యే కథను ఎంచుకున్న అతను ఆసక్తికర స్క్రీన్ ప్లే రాసుకున్నాడు,1 అనువాదం అని చిన్నచూపు చూడకుండా కొత్త ఏడాదిలో ఓ మంచి సినిమా చూడాలనుకుంటే రఘువరన్ బీటెక్ మంచి ఛాయిస్,1 నేరుగా చూస్తే బాగానే ఆకట్టుకునే అవకాశాలున్నాయి,1 అమీజాక్సన్ తన గ్లామర్తోనే కాదు నటనతోనూ మెప్పించింది,1 ఇక దర్శకుడు రాఘవేంద్రరావు ఆధ్యాత్మిక చిత్రాలు తీయడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు,1 డైలాగులు బాగున్నాయి,1 కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని హాథీరాం బాబా కథను ఆసక్తికరంగానే తీర్చిదిద్దాడు,1 పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుడు మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు,1 కెమెరా యాంగిల్స్ విజువల్స్ గొప్పగా థ్రిల్లర్ సినిమాలకు పర్ఫెక్ట్ సూటయ్యేలా ఉన్నాయి,1 ఛాయాగ్రహణం కూడా చక్కగా కుదిరింది,1 ప్రేక్షకుల్ని సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది,1 హీరోయిన్ అరుంధతి నాయర్ కూడా బాగా నటించింది,1 విజయ్ ఆంటోనీ చాలా బాగా నటించాడు సినిమాలో విజయ్ ఆంటోనీ కాకుండా అతడి పాత్ర మాత్రమే కనిపిస్తుంది,1 ఈ పాత్రకు అతను పర్ఫెక్ట్ ఛాయిస్,1 ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆమె ఇచ్చిన హావభావాలు బాగున్నాయి,1 బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది థ్రిల్లర్ సినిమాలకు సూటయ్యే మ్యూజిక్ ఇచ్చాడు విజయ్,1 చాలా మామూలు సన్నివేశాలు కూడా ప్లెజెంట్ ఫీలింగ్ కలిగించాయ,1 ఒక ఫార్ములా ప్రకారం సినిమాను నడిపించేశాడు రొటీనే అయినా కొన్ని కామెడీ సీన్స్ లవ్ సీన్స్ లో మెప్పించాడు,1 నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి,1 పాటలు నేపథ్య సంగీతం రెండూ బాగా కుదిరాయి,1 "మరీ పేలవంగా తీర్చిదిద్దారు రొటీన్ స్క్రీన్ ప్లేను",0 కథను ఒక గంట కూడా భరించడం కష్టమే అవుతుంది,0 డిజప్పాయింట్ చేస్తాడు అక్కడ అనుకున్నంత స్థాయిలో వినోదం పండలేదు ,0 దాన్ని సరిగా వాడుకుని వినోదాత్మకమైన సన్నివేశాలు రాసుకోలేకపోయాడు,0 ఎంటర్టైన్ చేయడంలో ఫెయిలయ్యాడు,0 లాజిక్ లేని కథాకథనాలతో వచ్చాడు అతడి స్క్రిప్టులో ఒరిజినాలిటీ కరువైంది,0 ఇంకేమైనా కారణం ఉంటుందేమో అని ఎదురు చూస్తే నిరాశ తప్పదు,0 అంతా చాలా గందరగోళంగా అనిపిస్తుంది,0 ఇటు వినోదమూ లేకపోయింది అటు సినిమా క్లాసిక్ కూడా అవలేదు ,0 నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద మైనస్ విఫలమయ్యాడు,0 మన ప్రేక్షకులు మాత్రం చాలావరకు నిరాశకు గురయ్యే అవకాశముంది మరీ,0 ఫ్లాష్ బ్యాక్ ఆసక్తి రేకెత్తించదు,0 ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులకు నీరసం తెప్పిస్తుంది ,0 ఆ ఎసిసోడ్లో ఇంటెన్సిటీ కనిపించదు,0 నరేట్ చేసిన తీరు విసుగుపుట్టిస్తుంది,0 నరేషన్ స్లో అయినా పర్వాలేదు కనీసం ఆసక్తికరమైన సన్నివేశాలైనా ఉండాలి కదా,0 వర్మ పేరు విన్నంతనే వివాదాలు గుర్తుకు వస్తాయి,0 ప్రేక్షకుడి అంచనాల నుంచి ఏమాత్రం పక్కకు వెళ్లకుండా చాలా రొటీన్,0 చాలా సందర్భాల్లో కథకు అవసరం లేని సన్నివేశాలు వచ్చిపోవటం ఇబ్బంది పెడుతుంది ,0 మరో హీరో ఈ సినిమా చేసి ఉంటే భరించడం చాలా చాలా కష్టమయ్యేది ,0 కథాకథనాల సంగతి చూస్తే వాటిలోనూ చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు ,0 చూశాక మనకు తిక్క రేగడం ఖాయం ,0 పరమ రొటీన్ గా సాగిపోతుంది ,0 ఈ సినిమా మంచి ఫీలింగైతే ఇవ్వదు,0 ఇలాంటి నిలకడ లేని పాత్రలు సన్నివేశాలతో కథనం చాలా మామూలుగా సాగిపోతుంటే అవేవీ కూడా సినిమాకు అక్కరకు రాలేదు రొటీన్ కంటెంటుతో,0 ఎటూ కాకుండా పోయింది ఏ రసమూ సరిగా పండక రెండున్నర గంటల జర్నీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా సాగింది ,0 అసలు లాజిక్ అన్నదే లేకుండా సాగే ఈ జర్నీ చివరిదాకా భరించడం కష్టమే,0 సాంకేతిక నిపుణులు అందరూ కూడా చాలా మొక్కుబడిగా చాలా అనాసక్తికరంగా పని చేసినట్లు అనిపిస్తుంది ,0 అన్ని రకాలుగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది పాటలు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ ఏమాత్రం ఆకట్టుకోవు కెమెరా యాంగిల్స్ చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి,0 ‘ద్వారక’ చాలా సాదాసీదాగా నడుస్తుంది ప్రయత్నం జరగలేదు అన్నీ కూడా సినిమాటిగ్గా చకచకా జరిగిపోతుంటాయి దీంతో ప్రేక్షకులు సీరియస్ గా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండదు,0